Posts

ఏరి చేతి గుడ్డలు,నూనె సీసాల వ్యాపారులు,₹10,000.00లకు అభిషేకం అమ్మేవారు,నిలబడ్డవారిని పడవేసేవారు,దేవుని కంటే తమ స్థానాన్ని ఎక్కువగా చేసుకొన్నవారు,దేవుడు చెయ్యాల్సిన స్వస్థత తామే చేస్తామని బడాయి కొట్టే అభిషిక్తులు,ప్రవక్తలు ఏమయ్యారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనానుండి,ప్రజలను టచ్ చేసి స్వస్తపరచవచ్చు గదా!చచ్చిపోయిన వారిని లేపేవారు,దైవ వాక్యాన్ని వదిలి కల్పనా పద్ధతులే దైవోపదేశములని,సోదె చెప్పేవారంతా ఏరి?నాకు తెలుసు నామీద విరుచుకు పడ్తారని కాని తప్పదు,ఇప్పుడైనా మనం భ్రమలో నుండి రావల్సిందే ఏలయనగా స్వస్థత దేవుడు చెయ్యాల్సిందే గాని మనిషి చెయ్యడు.(doctor treats God heals)నిజం మనం ప్రార్ధన చెయ్యాలి దేవుడు స్వస్థత చెయ్యాలి.పరిపూర్ణ వాక్య అవగాహన లేకుండా ఇష్టానుసారంగా వాక్యాన్ని అన్వయించు కునేవారిని బట్టి బాధతో నే ఈ పో‌స్ట్ పెడుతున్నాను.ఒకటి నిజం ప్రభువు రాకడకి,యుగసమాప్తికి ముందు మనం ఎదుర్కొనే పరిస్థితులన్నీ ఇలానే వుంటాయి.జగతి ఒక్కసారి. ఉలిక్కిపడి దేవుని వైపు దృష్టి సారించే సమయం ఆసన్నమయిందని గృహించాలి. కేవలం శరీర,భౌతిక అవసరాల కోసం ప్రభువుని వెంబడించడం మాని, ఎదురున్న మన విశ్వాస పరీక్షకు సిద్ద పడాల్సిందే.(లూక:21:28,7-10;మత్తయి:24:8;మార్కు13:8) ప్రభువును నమ్మిన వారికి 100ఏండ్లు ఆరోగ్యం,ఆయుష్కాలం వుంటుందని బైబిల్ లో ఎక్కడా చెప్పలేదు..కాకపోతే అందరిలానే విశ్వాసి కూడా లోకంలోనే వుంటాడు కాబట్టిఅందరికి వచ్చే అన్ని పరిస్థితులు ఎదర్కోవల్సిందే.అయితే లోకానికి నిరీక్షణ వుండదు కాని మనకి అనగా ప్రభువుని పొందినవారికి శ్రమల్లో,కష్టాల్లో కూడా నిరీక్షణ వుంటుంది. వాక్యాన్ని బట్టి సత్యాన్ని పట్టుకుందాం,లోబడదాం.ప్రభు రాకకై సిద్దపడదాం...... ఆమేన్.

Image
ఏరి చేతి గుడ్డలు,నూనె సీసాల వ్యాపారులు,₹10,000.00లకు అభిషేకం అమ్మేవారు,నిలబడ్డవారిని పడవేసేవారు,దేవుని కంటే తమ స్థానాన్ని ఎక్కువగా చేసుకొన్నవారు,దేవుడు చెయ్యాల్సిన స్వస్థత తామే చేస్తామని బడాయి కొట్టే అభిషిక్తులు,ప్రవక్తలు ఏమయ్యారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనానుండి,ప్రజలను టచ్ చేసి స్వస్తపరచవచ్చు గదా!చచ్చిపోయిన వారిని లేపేవారు,దైవ వాక్యాన్ని వదిలి కల్పనా పద్ధతులే దైవోపదేశములని,సోదె చెప్పేవారంతా ఏరి?నాకు తెలుసు నామీద విరుచుకు పడ్తారని కాని తప్పదు,ఇప్పుడైనా మనం భ్రమలో నుండి రా వల్సిందే ఏలయనగా స్వస్థత దేవుడు చెయ్యాల్సిందే గాని మనిషి చెయ్యడు.(doctor treats God heals)నిజం మనం ప్రార్ధన చెయ్యాలి దేవుడు స్వస్థత చెయ్యాలి.పరిపూర్ణ వాక్య అవగాహన లేకుండా ఇష్టానుసారంగా వాక్యాన్ని అన్వయించు కునేవారిని బట్టి బాధతో నే ఈ పో‌స్ట్ పెడుతున్నాను.ఒకటి నిజం ప్రభువు రాకడకి,యుగసమాప్తికి ముందు మనం ఎదుర్కొనే పరిస్థితులన్నీ ఇలానే వుంటాయి.జగతి ఒక్కసారి. ఉలిక్కిపడి దేవుని వైపు దృష్టి సారించే సమయం ఆసన్నమయిందని గృహించాలి. కేవలం శరీర,భౌతిక అవసరాల కోసం ప్రభువుని వెంబడించడం మాని, ఎదురున్న మన విశ్వాస పరీక్షకు సిద్ద పడాల...

ప్రభువునందు ప్రియులకు వందనాలు.కరోనా ఇలాగే నానాటికి పెరగటం వల్ల కరోనా చావులకంటే ఆకలి చావులు అధికమవడమేకాక,దోపిడీలు,దొంగతనాలు పెరిగే ప్రమాదం కూడా లేక పోలేదు.మేమయితే సంఘంతో సహా ప్రార్ధన అయితే చేస్తున్నాము.దయచేసి మీరుకూడా తప్పని సరిగా ప్రార్ధన చేయండి కర్త అయిన దేవుడే ఈ తెగులు అరికట్ట గలడు.కేవలం కష్టంనుండి విడిపించి బడడమేకాదు తట్టుకుని నిలబడే శక్తి కూడా కావాల్సిందే.(లూకా:21:28)ప్రకారం ఇవన్ని సంభవించుట చూడగనే మన విడుదల సమీపించినదని ఎరిగి ధైర్యము తెచ్చుకొనుడి.

Image
ప్రభువునందు ప్రియులకు వందనాలు.కరోనా ఇలాగే నానాటికి పెరగటం వల్ల కరోనా చావులకంటే ఆకలి చావులు అధికమవడమేకాక,దోపిడీలు,దొంగతనాలు పెరిగే ప్రమాదం కూడా లేక పోలేదు.మేమయితే సంఘంతో సహా ప్రార్ధన అయితే చేస్తున్నాము.దయచేసి మీరుకూడా తప్పని సరిగా ప్రార్ధన చేయండి కర్త అయిన దేవుడే ఈ తెగులు అరికట్ట గలడు.కేవలం కష్టంనుండి విడిపించి బడడమేకాదు తట్టుకుని నిలబడే శక్తి కూడా కావాల్సిందే.(లూకా:21:28) ప్రకారం ఇవన్ని సంభవించుట చూడగనే మన విడుదల సమీపించినదని ఎరిగి ధైర్యము తెచ్చుకొనుడి.

సంసోను జీవితకాలములో చంపినవారికి రెట్టింపు మందిని చివరి దశలో దైవబలం వల్ల చంపినది నిజము.అలాగే దేవుడు కృప చూపాలే గాని మన జీవితంలో కూడా ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నడు చెయ్యలేని,చూడలేని గొప్ప విజయం చూడడానికి చివరి ఒక్కరోజు చాలు.ఆదినం కోసం నిరీక్షించుదాం.

Image
సంసోను జీవితకాలములో చంపినవారికి రెట్టింపు మందిని చివరి దశలో దైవబలం వల్ల చంపినది నిజము.అలాగే దేవుడు కృప చూపాలే గాని మన జీవితంలో కూడా ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నడు చెయ్యలేని,చూడలేని గొప్ప విజయం చూడడానికి చివరి ఒక్కరోజు చాలు.ఆదినం కోసం నిరీక్షించుదాం. దైవ దాసులు:పి.రాంబాబు.

Gospel Meetings

Image

గాలి ఊది మండించవచ్చు, గాలి ఊది ఆర్పను వచ్చు.అలాగే వాక్యము చూపించి మంచిగా బ్రతకవచ్చు,వాక్యమును చూపించి(వక్రీకరించి)ఇష్టం వచ్చినట్లుగా బ్రతకవచ్చు.ప్రస్తుత మన స్థితి ఎలా వుంది?

Image
గాలి ఊది మండించవచ్చు, గాలి ఊది ఆర్పను వచ్చు.అలాగే వాక్యము చూపించి మంచిగా బ్రతకవచ్చు,వాక్యమును చూపించి(వక్రీకరించి)ఇష్టం వచ్చినట్లుగా బ్రతకవచ్చు. ప్రస్తుత మన స్థితి ఎలా వుంది? We can blow the wind and burn the wind. In the same way, you can live good by showing the word, and live as if you love it. How is our current situation?

ఇనుప పనిముట్ల తయారీకి,మరియు బంగారు పనిముట్ల తయారీకి కూడా కొలిమి,సుత్తె మొదలగు వస్తువులు వాడవల్సిందే అంతమాత్రాన వాటి విలువ సమానం కాదుగదా,లక్ష రూపాయలతో ఇనుము గది నిండిపోతుంది.కాని అదే లక్షరూపాయిలతో బంగారం చేతిలోకి చాలదు,అందుకే ఎప్పుడూ ఎవ్వరూ ఎవ్వరితో పోల్చుకుని బాధపడకూడదు.ఎవ్వరి ప్రత్యేకత వారిదే దేవుని విశిష్టత దానిదే.ముఖ్యంగా దైవ సేవకులు ఎవ్వరి చర్చికో వేలమంది వస్తున్నారనో,ఎవరో డబ్బు సంపాదిస్తున్నారనో,వేరెవ్వరివైపో చూసి నిన్ను నీవు కించ పరుచుకోవద్దు. దేహంలో కాలు వుంది,కన్ను వుంది.మనిషికి రెండూ కావాల్సిందే, దేని ప్రత్యేకత దానిదే.సృష్టికర్త దేవుడు కూడా ఎవ్వరిని అనవసరంగా సృజించడు.అయితే నీపట్ల నీదేవుని ఉద్దేశ్యం ఏదో అది గుర్తెరిగి జీవించు.అందరికీ వందనాలు.

Image
ఇనుప పనిముట్ల తయారీకి,మరియు బంగారు పనిముట్ల తయారీకి కూడా కొలిమి,సుత్తె మొదలగు వస్తువులు వాడవల్సిందే అంతమాత్రాన వాటి విలువ సమానం కాదుగదా,లక్ష రూపాయలతో ఇనుము గది నిండిపోతుంది.కాని అదే లక్షరూపాయిలతో బంగారం చేతిలోకి చాలదు,అందుకే ఎప్పుడూ ఎవ్వరూ ఎవ్వరితో పోల్చుకుని బాధపడకూడదు.ఎవ్వరి ప్రత్యేకత వారిదే దేవుని విశిష్టత దానిదే.ముఖ్యంగా దైవ సేవకులు ఎవ్వరి చర్చికో వేలమంది వస్తున్నారనో,ఎవరో డబ్బు సంపాదిస్తున్నారనో,వేరెవ్వరివైపో చూసి నిన్ను నీవు కించ పరుచుకోవద్దు.దేహంలో కాలు వుంది,కన్ను వుంది.మనిషికి రెండూ కావాల్సిందే, దేని ప్రత్యేకత దానిదే.సృష్టికర్త దేవుడు కూడా ఎవ్వరిని అనవసరంగా సృజించడు.అయితే నీపట్ల నీదేవుని ఉద్దేశ్యం ఏదో అది గుర్తెరిగి జీవించు.అందరికీ వందనాలు.

ఉలి,సుత్తి దెబ్బలకి భయపడితే శిల శిల్పంగా ఎప్పటికీ మారదు.అగ్నికి భయపడితే ఇనుము కత్తిగా మారదు,అలాగే కష్టాలు కన్నీళ్ళు కి భయపడితే ఏజీవితం పరిపూర్ణం కాలేదు.ఆప్తులందరికీ వందనాలు.

Image
ఉలి,సుత్తి దెబ్బలకి భయపడితే శిల శిల్పంగా ఎప్పటికీ మారదు.అగ్నికి భయపడితే ఇనుము కత్తిగా మారదు,అలాగే కష్టాలు కన్నీళ్ళు కి భయపడితే ఏజీవితం పరిపూర్ణం కాలేదు.ఆప్తులందరికీ వందనాలు.

ఏకాంతం(ఒంటరితనం)కొంచెం కష్టంగానే వుండవచ్ఛు కాని ఉపయోగించుకుంటే అది వరమే కారణం 1.దేవునితోను 2 నీతో నీవు కూడా కనెక్ట్ అవడానికి మంచి అవకాశం.(దయచేసి ఎవ్వరూ ఒంటరితనాన్ని శాపమని అనుకోవద్దు సుమా,అది నీకు దీవెనగా మార్చుకొనే మంచి సదవకాశం)

వారిలో పాపముంది కాని దేవుని ప్రేమిస్తున్నారు, వారు దేవుని ప్రేమిస్తున్నారు కాని వారిలో పాపముంది. (అవే పదాలు కాకపోతే స్థానం మారింది అంతే, భావం ఎంత మారిందో)అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి లేక పోతే అందలి భావం మనకి అర్ధం కాదు సరికదా సేవకులమైతే ఇతరులకు ఏమి చెప్పగలం?

Rambabu Pastor

Image

గెలుపు వ్యక్తిగతఆనందాన్నిస్తుంది,కాని ఓటమి అనుభవాన్నిస్తుంది.ఆనందం కంటె అనుభవం శాశ్వతం మరియూ అనేకులకు పాఠం అవుతుంది.

గెలుపు వ్యక్తిగతఆనందాన్నిస్తుంది,కాని ఓటమి అనుభవాన్నిస్తుంది.ఆనందం కంటె అనుభవం శాశ్వతం మరియూ అనేకులకు పాఠం అవుతుంది.

Church Dedication

Image

Rev.Dr.P.Rambabu Gospel Meetings

Image

గెలుపు వలన వచ్చే ఘనత అస్తిరం. ఈ రోజు నీ దగ్గర, రేపు మరొకరి దగ్గర, కానీ ఓటమి వల్ల వచ్చే అనుభవం శాశ్వితం (ఓటమి కాదు అనుభవం). అది ఎన్నో జీవితాలకు పునాది అవుతుంది. కాబట్టి గెలుపు, ఓటమి ఆటలో సహజం. కనుక ప్రతి మనిషి జీవితంలో గెలిచినపుడు హెచ్చిపోక, ఓడినపుడు కృంగిపోక నిలకడగా కొనసాగడమే జీవితానికి అర్ధం పరమార్ధం..

Image

స్వర్ణకారుడు తన చేతికివ్వబడిన బంగారము యొక్క స్వచ్చత చూడడానికి అది బాగా కరిగి నీరుగా మారే వరకు తీవ్రంగా కొలిమిలో కాలుస్తాడు అది నశించి పోవాలని కాదు సుమా,కాల్చబడడం వల దానిలో మలినం పోయి స్వచ్చమైన బంగారపు నీరుగా మారినపుడు ఆనీటిలో స్వర్ణకారుడు తన ముఖాన్ని చూచుకుంటాడు అప్పుడు ఆ బంగారపు నీటిలో తన ముఖం తనకి కనిపిస్తే అది "స్వచ్చ బంగారం"అని నిగ్గు తేలుస్తాడు. ఒకవేళ కలీ అయితే కాలిపోతుంది లేదా స్వర్ణకారుని ముఖాన్ని తనలో చూపించలేదు. అలాగే అమూల్యమైన బంగారుతో పోల్చబడిన మనల్ని కూడా "శ్రమల కొలిమిలో "తప్పనిసరిగా మన ఆత్మీయ స్వర్ణకారుడు పుటమువేస్తాడు అయితే మనమీద ప్రేమలేకనో,లేక మనము నశించాలనో కాదు గాని,మనలో వున్న మలినం(పాపము)పోయి శుద్ధసువర్ణముగా (పరిశుద్ధంగా)మారాలని మనలో తన రూపము చూసుకోవాలని ఆయన ఆకాంక్ష. మరి నీవు శ్రమలు వచ్చాయనీ, శోధనలో వున్నావని,వాపోతూ దైవ చిత్తాన్ని అర్ధం చేసుకోకుండా నిరాశ,నిసహలో కొట్టమిట్టాడుతూ దైవ కృపను శంకిస్తూ వున్నావేమొ "కొలిమి వెనుక, కాదు శ్రమ శోధనల వెనుక నీపట్ల దైవ చిత్రాన్ని గ్రహించి ఇప్పుడే ప్రభువుని స్తుతించు.దైవదీవెనలు నీకు కల్గును గాక! -

ఉదయమందు విత్తనము విత్తుము,సాయంత్రమందు విత్తుము ఏది ముందు ఎదుగునో లేక ఫలించునో మనకి తెలియదు.అలాగే జీవితమయినా,పరిచర్యఅయినా.మన ఫలింపు మన సీనియారిటీని బట్టి వుండదు ఫలింపు నిచ్చే దేవుని మీద ఆధారపడి వుంటుంది.కాబట్టి దేవుడు అప్పగించిన ఏపనైనా ప్రయాసపడి శక్తివంచన లేకుండా చేయడం మన ధర్మం,తగిన ఫలితమివ్వడం దేవునిచిత్తం.

నిలకడలేని సముద్రకెరటంలో లేచి పడే గుణాన్నే తప్ప పడి లేచే గుణాన్ని చూడం.అలాగే ప్రతి వ్యక్తిలోను ప్రతికూలతే తప్ప అనుకూలతను చూడము.ఇది మానవ సహజం నైజం.అందరికి వందనాలు.

అంశం :రెండంతల ఆశీర్వాదం, వాక్యోపదేశకులు: Rev.Dr.P.Rambabu Garu,Telugu Christian Message

"దేవుని వరము..? 'Devuni Varam..?' TELUGU CHRISTIAN MESSAGE ||RAMBABU PAS...

Image

09/AUG/2018 || REV.DR.RAMBABU garu || ARADANA_TV || Telugu Christian Mes...

Image