వారిలో పాపముంది కాని దేవుని ప్రేమిస్తున్నారు, వారు దేవుని ప్రేమిస్తున్నారు కాని వారిలో పాపముంది. (అవే పదాలు కాకపోతే స్థానం మారింది అంతే, భావం ఎంత మారిందో)అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి లేక పోతే అందలి భావం మనకి అర్ధం కాదు సరికదా సేవకులమైతే ఇతరులకు ఏమి చెప్పగలం?
వారిలో పాపముంది కాని దేవుని ప్రేమిస్తున్నారు,
వారు దేవుని ప్రేమిస్తున్నారు కాని వారిలో పాపముంది.
(అవే పదాలు కాకపోతే స్థానం మారింది అంతే, భావం ఎంత మారిందో)అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా
జాగ్రత్తగా చదవాలి లేక పోతే అందలి భావం మనకి అర్ధం కాదు సరికదా సేవకులమైతే ఇతరులకు ఏమి చెప్పగలం?
Comments
Post a Comment