గాలి ఊది మండించవచ్చు, గాలి ఊది ఆర్పను వచ్చు.అలాగే వాక్యము చూపించి మంచిగా బ్రతకవచ్చు,వాక్యమును చూపించి(వక్రీకరించి)ఇష్టం వచ్చినట్లుగా బ్రతకవచ్చు.ప్రస్తుత మన స్థితి ఎలా వుంది?

గాలి ఊది మండించవచ్చు, గాలి ఊది ఆర్పను వచ్చు.అలాగే వాక్యము చూపించి మంచిగా బ్రతకవచ్చు,వాక్యమును చూపించి(వక్రీకరించి)ఇష్టం వచ్చినట్లుగా బ్రతకవచ్చు.
ప్రస్తుత మన స్థితి ఎలా వుంది?
We can blow the wind and burn the wind. In the same way, you can live good by showing the word, and live as if you love it. How is our current situation?

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God