మెుదటివారిగా
మొదటివాడు కయీను,
తరువాతివాడు హేబేలు.
హేబేలు జన్మతహః తరువాతి వాడే,
కానీ,
విశ్వాస వీరుల జాబితాలో మొదటి వాడు,
దేవుని కొరకు హతసాక్షిగా మొదటి వాడు,
శ్రేష్ఠబలి అర్పించిన వారిలో మొదటి వాడు,
క్రియనుబట్టి నీతిమంతునిగా మొదటివాడు.
దేవుని మనసెరిగిన వారిలో మొదటి వాడు.
అలాగే,
మనము కూడా అనేకసార్లు అల్పులమని,
తృణీకరించ బడిన వారమని,ఎన్నిక లేని
వారమని,బలహీనులమని,సామర్ధ్యం లేని
వారమని వాపోతూ వుంటాము.
అయితే,
మనము భౌతికంగా మనుష్యులు దృష్టిలో
ఎలాగ వున్నా (హేబేలు తరువాతి వాడేను
అయినా దేవుని కొలతలో మొదటి వానిగ
ఎలా తన సాక్ష్యం తనని నిలబెట్టిందో) అలా
దేవుని కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు,
మొదటి వారిగా వాడబడుటకై నిలిచెదము గాక!
హేబేలు జన్మతహః తరువాతి వాడే,
కానీ,
విశ్వాస వీరుల జాబితాలో మొదటి వాడు,
దేవుని కొరకు హతసాక్షిగా మొదటి వాడు,
శ్రేష్ఠబలి అర్పించిన వారిలో మొదటి వాడు,
క్రియనుబట్టి నీతిమంతునిగా మొదటివాడు.
దేవుని మనసెరిగిన వారిలో మొదటి వాడు.
అలాగే,
మనము కూడా అనేకసార్లు అల్పులమని,
తృణీకరించ బడిన వారమని,ఎన్నిక లేని
వారమని,బలహీనులమని,సామర్ధ్యం లేని
వారమని వాపోతూ వుంటాము.
అయితే,
మనము భౌతికంగా మనుష్యులు దృష్టిలో
ఎలాగ వున్నా (హేబేలు తరువాతి వాడేను
అయినా దేవుని కొలతలో మొదటి వానిగ
ఎలా తన సాక్ష్యం తనని నిలబెట్టిందో) అలా
దేవుని కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు,
మొదటి వారిగా వాడబడుటకై నిలిచెదము గాక!
అట్టి కృప ప్రభువు మీ(మన)కందరికిని
దయచేయును గాక!
దయచేయును గాక!
దైవ దాసులు:పి.రాంబాబు.

Comments
Post a Comment