Servant of God

లోకమందు దీనునిగా,
ఆత్మయందు ధన్యునిగా,
శ్రమలతో కొట్టబడుతూ,
కన్నీటితో నింపబడుతూ,
వాక్యము తో సాగిపోతూ,
భారముతో ఒరిగిపోతూ,
కాలిపోతు కాంతినిచ్చే ప్రమిద,
మండిపోతు మండించే సమిధ,
ఎవరంటే,
దేవుని కొరకు జీవించే సేవకుడే!
అట్టి దైవ సేవకునికి
హృదయ పూర్వక వందనాలు,
సంపూర్ణ దైవ దీవెనలు.
ప్రేమతో దైవ దాసులు:రాంబాబు.పి.

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం