.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం
నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి
#కానీ#
మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి
వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు
#ఎందుకో#
మానవ నైజమే అంత
వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి,
ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు,
ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి
దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ
త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే
వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ...........
#ఒక్కసారి#
మనం పునఃపరిశీలన చేసుకుందాం.
ప్రేమతో మీ దైవ దాసులు రాంబాబు.

Comments
Post a Comment