క్రైస్తవ్యము
ఒకేరంగు వున్నంత మాత్రాన ఇత్తడి పుత్తడి కాలేదు,
ఒకే గూట్లో పెరిగినంత మాత్రాన కాకి కోకిల కాలేదు,
ఒకే రంగులో వున్నంత మాత్రాన ఉల్లి మల్లె కాలేదు,
ఒకే పొలములో వున్ననూ గురుగు గోధుమ కాలేదు
ఒకే పొలములో వున్ననూ గురుగు గోధుమ కాలేదు
అలాగే,
ఒకే మందిరములో వుండి,వస్త్రధారణ మార్చి,
ఒకే మందిరములో వుండి,వస్త్రధారణ మార్చి,
రక్షణ పొందాననిచెప్తూ,వాక్యముఎరిగి,
ఆత్మను పొందానని చెప్తూ,స్వభావము మారకపోతే
(మనసు మారకపోతే)
ఎప్పటికీ "క్రైస్తవులము" కాలేము.
క్రైస్తవ్యం అంటే
"క్రీస్తుని ఎరగడం కాదు క్రీస్తుని కలిగి బ్రతకడం".
దైవ దాసులు........
ఎప్పటికీ "క్రైస్తవులము" కాలేము.
క్రైస్తవ్యం అంటే
"క్రీస్తుని ఎరగడం కాదు క్రీస్తుని కలిగి బ్రతకడం".
దైవ దాసులు........

Comments
Post a Comment