నైతిక విలువలు

ఛాతక పక్షి ఎంత దాహమయినా పైనుండి పడే వర్షపు నీటిని పైనే పట్టుకుని త్రాగుతుంది తప్ప నేలపడిన నీటిని తాకదు ఒకవేళ వర్షం రాకపోతే అలాగే వుండి చస్తుంది.
అలాగే 

ఈమూ పక్షి కూడా ఆడమగ పక్షులు జత కట్టిన తరువాత
ఏకారణం వలనైన ఆడ గాని మగపక్షి గాని చనిపోయినచో
రెండవది తన జీవిత కాలం అలాగే ఒంటరిగా చచ్చేవరకు
వుంటుంది తప్ప మరొక పక్షిని జత కట్టనివ్వదు నిజం.
మరియు
చెట్టు తనని నీరుపోసి పెంచే వాడికే కాదు, నరికే వాడికిని
నీడనిస్తుంది, మరియు ఫలాల నిస్తుంది.తన తత్వమది.
కాని
దైవ సృష్టిలో ఒక పక్షికి,ఒక చెట్టుకి వున్న 'నైతికత''గుణం'
మనిషిలో లేదు సరికదా క్రైస్తవునిలో సహా చూడలేము.
(యోబు 12:7)లో చెప్పినట్లు సృష్టి సహా దైవనీతిని గూర్చి
చెప్తుంది.
కాబట్టి
నైతిక విలువలు లేని జీవితం,జీవితం కాదు!

క్రైస్తవ్యం క్రైస్తవ్యం కాదు.
దైవ దాసులు......

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God