పరస్పర నమ్మకంతో సాగిపొయ్యేదే కాపురమైనా,భక్తి జీవితమైనా!ఋజువులు,ఆధారాలతో సాగితే అది కాపురం అనిపించుకోదు,ఆ భక్తికి అర్ధం అసలే లేదు.(చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని ప్రభువు చెప్పెగదా,మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడు గదా)మన కుటుంబాలు నమ్మికతోసాగే ఆదర్శవంతమైన కుటుంబాలుగా వుండాలని,కోరుతూ,దీవిస్తూ...............
పరస్పర నమ్మకంతో సాగిపొయ్యేదే కాపురమైనా,భక్తి జీవితమైనా!ఋజువులు,ఆధారాలతో సాగితే అది కాపురం అనిపించుకోదు,ఆ భక్తికి అర్ధం అసలే లేదు.(చూచి నమ్మిన
వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని ప్రభువు చెప్పెగదా,మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడు గదా)మన కుటుంబాలు నమ్మికతోసాగే ఆదర్శవంతమైన
కుటుంబాలుగా వుండాలని,కోరుతూ,దీవిస్తూ...............
వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని ప్రభువు చెప్పెగదా,మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడు గదా)మన కుటుంబాలు నమ్మికతోసాగే ఆదర్శవంతమైన
కుటుంబాలుగా వుండాలని,కోరుతూ,దీవిస్తూ...............

Comments
Post a Comment