వాక్య విషయంలో ఎవ్వడు పండితుడు లేడు.ఎవడైనా నేను జ్ఞానిని అన్నాడంటే అది పచ్చి అబద్ధం.సముద్రమంతటిని తెచ్చిఇంట పెట్టుకోగలిగిన వాడెవడు?ఎవడైనా వాడి విశ్వాస సామర్ధ్యతను బట్టి పొందవలసినదే తప్ప సాధ్యం కాదు.

వాక్య విషయంలో ఎవ్వడు పండితుడు లేడు.ఎవడైనా నేను జ్ఞానిని అన్నాడంటే అది పచ్చి అబద్ధం.సముద్రమంతటిని తెచ్చిఇంట పెట్టుకోగలిగిన వాడెవడు?ఎవడైనా వాడి విశ్వాస సామర్ధ్యతను బట్టి
పొందవలసినదే తప్ప సాధ్యం కాదు.

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God