ఎదుటి వారి అనుభవాలలోనుండి నేర్చుకో నీ అనుభవం లోనుండి జీవితమును కట్టుకో. అంతేకాని ఎదుటి వారి అనుభవాలు ఎప్పటికీ నీవి కావు ఒకవేళ అవి నీ అనుభవాలు గా చెప్పుకున్నా దొంగిలింపే. అందుకే వ్యక్తిగత అనుభవానికి మించిన పాఠం మరొకటి లేదు.నైపుణ్యత విజయం వైపు నడిపిస్తే అనుభవం ఓటమి పాలు కాకుండా నిలబెడ్తుంది. ఎప్పుడూ గెలుస్తూనే వుండాలంటే ఓడి పోకుండా వుండడం కూడా చాలా ప్రాముఖ్యం. గెలుపుకి నేర్పరితనమే గాని,ఓటమి పాలు కాకుండా వుండడానికి "అనుభవమే ముఖ్యం" ఇట్లు దైవ దాసులు:పి.రాంబాబు.

ఎదుటి వారి అనుభవాలలోనుండి నేర్చుకో
నీ అనుభవం లోనుండి జీవితమును కట్టుకో.
అంతేకాని ఎదుటి వారి అనుభవాలు ఎప్పటికీ నీవి కావు.
ఒకవేళ అవి నీ అనుభవాలు గా చెప్పుకున్నా
దొంగిలింపే.అందుకే వ్యక్తిగత అనుభవానికి మించిన పాఠం
మరొకటి లేదు.నైపుణ్యత విజయం వైపు నడిపిస్తే
అనుభవం ఓటమి పాలు కాకుండా నిలబెడ్తుంది.
ఎప్పుడూ గెలుస్తూనే వుండాలంటే ఓడి పోకుండా
వుండడం కూడా చాలా ప్రాముఖ్యం.
గెలుపుకి నేర్పరితనమే గాని,ఓటమి పాలు
కాకుండా వుండడానికి "అనుభవమే ముఖ్యం".
ఇట్లు
దైవ దాసులు:పి.రాంబాబు.

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God