దున్నబడని పొలము పంటను ఇవ్వదు కాల్చబడని బంగారము మేలిమి కాలేదు త్రవ్వబడని పుడమి జలము ఇవ్వలేదు చెక్కబడని ఏ శిలా శిల్పముగ మారలేదు కొట్టబడని మనస్సు మమత పంచలేదు శ్రమలతో కొట్టబడని ఏ జీవితం క్రీస్తును పంచలేదు...... దైవ దాసులు........

దున్నబడని పొలము పంటను ఇవ్వదు
కాల్చబడని బంగారము మేలిమి కాలేదు
త్రవ్వబడని పుడమి జలము ఇవ్వలేదు
చెక్కబడని ఏ శిలా శిల్పముగ మారలేదు
కొట్టబడని మనస్సు మమత పంచలేదు
శ్రమలతో కొట్టబడని ఏ జీవితం క్రీస్తును పంచలేదు......

దైవ దాసులు........

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God