ప్రతి క్రైస్తవుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది.అలనాడు ధూపార్తి పట్టుకున్న అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడితే తెగులు ఆగి పోయింది.(సంఖ్యా:16)(యెహేజ్కేలు22:30)లో బ్రద్ధలైన సందులో( ప్రాకారమును దిట్టపరచ)నిలబడగల యోగ్యుడు ఒక్కడైనా కలడా(దేశమును పాడుచేయకుండా నుండుటకు)అని యోచించినా ఒక్కడైనా కనబడలేదుట దేవునికి అంటే ప్రస్తుత దినాల్లో కూడా ఈ తెగులు ఆగడంలేదు అంటే మనం చేసే భక్తి మన ప్రార్థన చాలింది కాదనేగా,అందుకే ఇకనైనా నటన,మాయలు మాని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటే క్షేమం, దీవెన. ఈ ప్రస్తుత పరిస్థితులను దేవుడు మార్చాల్సిందే గాని ఏవైద్యం,ఏడబ్బు,ఏ జ్ఞానం,ఏమాయ భక్తి వల్ల ఏమి కాదనేది వాస్తవం.దయచేసి అపార్ధం చేసుకోకండి. మాదగ్గరకొస్తే రిపోర్ట్స్ కూడా మార్చబడ్డాయని సాక్షాలు చెప్పించిన వారు ఏరి?స్వస్థత కొరకు మనుష్యులు మీద కాక దేవుని మీద ఆధారపడండి.భక్తులందరూ సెల్ఫ్ వదిలి సిగ్గుతో దేవుని పాదాలు ఆశ్రయించుదాం.

ప్రతి క్రైస్తవుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది.అలనాడు ధూపార్తి పట్టుకున్న అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడితే తెగులు ఆగి పోయింది.(సంఖ్యా:16)(యెహేజ్కేలు22:30)లో బ్రద్ధలైన సందులో( ప్రాకారమును దిట్టపరచ)నిలబడగల యోగ్యుడు ఒక్కడైనా కలడా(దేశమును పాడుచేయకుండా నుండుటకు)అని యోచించినా ఒక్కడైనా కనబడలేదుట
దేవునికి అంటే ప్రస్తుత దినాల్లో కూడా ఈ తెగులు ఆగడంలేదు అంటే మనం చేసే భక్తి మన ప్రార్థన చాలింది కాదనేగా,అందుకే ఇకనైనా నటన,మాయలు మాని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటే క్షేమం, దీవెన.
ఈ ప్రస్తుత పరిస్థితులను దేవుడు మార్చాల్సిందే
గాని ఏవైద్యం,ఏడబ్బు,ఏ జ్ఞానం,ఏమాయ భక్తి వల్ల ఏమి
కాదనేది వాస్తవం.దయచేసి అపార్ధం చేసుకోకండి.
మాదగ్గరకొస్తే రిపోర్ట్స్ కూడా మార్చబడ్డాయని
సాక్షాలు చెప్పించిన వారు ఏరి?స్వస్థత కొరకు మనుష్యులు
మీద కాక దేవుని మీద ఆధారపడండి.భక్తులందరూ సెల్ఫ్
వదిలి సిగ్గుతో దేవుని పాదాలు ఆశ్రయించుదాం.

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God