ప్రస్తుత పరిస్థితుల్లో "ప్రార్ధన"మాత్రమే మానవజాతి మనుగడకు స్తిరతను ఇస్తుంది.మన పరిస్థితులను మారుస్తుంది.దేవుని మనస్సుని కూడా తాకుతుంది. (బైబిల్లో 1కొరింథి:1:19,20)లో చెప్పినట్లు దేవుడు ఒక కష్టాన్ని మన జీవితంలో అనుమతించినపుడు దానిని ఏమనుష్యుడు కాదు గదా ఏ సేవకుడు దానిని ఆపలేడు. అందుకే ప్రియులారా ప్రభువు మీద ఆధారపడండి,మనకి సబ్ స్టేషన్ వద్దు.గ్నాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను,ఈ లోకపు తర్కవాది ఏమాయెను?దేవుడు మాత్రమే తప్ప ఇంకేది ఇంకెవ్వరూ ఈ విపత్తు తప్పించలేరు."పై వస్త్రములను కాక హృదయములను చింపుకొని"దేవుని పాదముల మీద పడదాం............................ఆమేన్.
ప్రస్తుత పరిస్థితుల్లో "ప్రార్ధన"మాత్రమే మానవజాతి మనుగడకు స్తిరతను ఇస్తుంది.మన పరిస్థితులను
మారుస్తుంది.దేవుని మనస్సుని కూడా తాకుతుంది.
(బైబిల్లో 1కొరింథి:1:19,20)లో చెప్పినట్లు దేవుడు ఒక కష్టాన్ని మన జీవితంలో అనుమతించినపుడు దానిని
ఏమనుష్యుడు కాదు గదా ఏ సేవకుడు దానిని ఆపలేడు.
అందుకే ప్రియులారా ప్రభువు మీద ఆధారపడండి,మనకి
సబ్ స్టేషన్ వద్దు.గ్నాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను,ఈ
లోకపు తర్కవాది ఏమాయెను?దేవుడు మాత్రమే తప్ప
ఇంకేది ఇంకెవ్వరూ ఈ విపత్తు తప్పించలేరు."పై వస్త్రములను కాక హృదయములను చింపుకొని"దేవుని
పాదముల మీద పడదాం............................ఆమేన్.

Comments
Post a Comment