Posts

Showing posts from April, 2020

మరణమునకు ముందు నీవేంటి...?

Image

అమూల్యమైన విస్వాసం | Precious Faith | Rev.Dr.P. Rambabu | The Word Minis...

Image

అయిననూ.....(IN SPITE OF) || MOTIVATIONAL MESSAGE || REV DR P RAMBABU || ...

Image

అయిననూ.... Telugu Christian Latest 2020 Message

Image

Rambabu Pastor Testimony

Image
మా అమ్మ,నాన్న.నేను దిగ్విజయంగా దైవ సేవ చెయ్యడానికి,మా కుటుంబం అందరం దేవునిలో ఆనందించడానికి మా అమ్మ ప్రార్ధనే కారణం.మా నాన్న చాలా నైతిక విలువలున్న,వ్యక్తిత్వం వున్న వ్యక్తి.నిశబ్ధ గంభీరుడు.పోస్టల్ డిపార్టమెంట్ లో జాబ్ చేసారు.మేము చదువుకునే రోజుల్లో మేమెవరితోనైనా గొడవపడి ఇంటికొస్తే వాళ్ళది తప్పైనా మామీదే కోపపడి మమ్మల్నే గద్ధించేవాడు మా నాన్న.అటువంటి తల్లిదండ్రులను మాకిచ్చిన దేవునికి ఎల్లప్పుడూ ఋణపడి వుంటాము.దేవునికి నిండు వందనములు.(రేపు అనగా 22-04-2016)న మా అమ్మ ప్రభువు దగ్గరకు వెళ్ళి పోయిన రోజు.మాకొరకు ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకొన గలరు.ప్రార్ధనా పరురాలైన మా అమ్మ ప్రార్ధనే మాకు దీవెనకి కారణం.సంతోషం వచ్చినా,దుఃఖం వచ్చినా ప్రార్ధించడం మాత్రమే మా అమ్మకి తెలుసు.ఆమె ప్రార్ధనే, అమ్మా నాన్న ఉచితంగా ఇచ్చిన స్థలము లోనే ఇవ్వాళ సంజీవయ్య నగర్ లో ఆరాధన జరగుతుంది.అందును బట్టి ప్రభువుకి స్తోత్రం.ఆమేన్.

ప్రతి క్రైస్తవుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది.అలనాడు ధూపార్తి పట్టుకున్న అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడితే తెగులు ఆగి పోయింది.(సంఖ్యా:16)(యెహేజ్కేలు22:30)లో బ్రద్ధలైన సందులో( ప్రాకారమును దిట్టపరచ)నిలబడగల యోగ్యుడు ఒక్కడైనా కలడా(దేశమును పాడుచేయకుండా నుండుటకు)అని యోచించినా ఒక్కడైనా కనబడలేదుట దేవునికి అంటే ప్రస్తుత దినాల్లో కూడా ఈ తెగులు ఆగడంలేదు అంటే మనం చేసే భక్తి మన ప్రార్థన చాలింది కాదనేగా,అందుకే ఇకనైనా నటన,మాయలు మాని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటే క్షేమం, దీవెన. ఈ ప్రస్తుత పరిస్థితులను దేవుడు మార్చాల్సిందే గాని ఏవైద్యం,ఏడబ్బు,ఏ జ్ఞానం,ఏమాయ భక్తి వల్ల ఏమి కాదనేది వాస్తవం.దయచేసి అపార్ధం చేసుకోకండి. మాదగ్గరకొస్తే రిపోర్ట్స్ కూడా మార్చబడ్డాయని సాక్షాలు చెప్పించిన వారు ఏరి?స్వస్థత కొరకు మనుష్యులు మీద కాక దేవుని మీద ఆధారపడండి.భక్తులందరూ సెల్ఫ్ వదిలి సిగ్గుతో దేవుని పాదాలు ఆశ్రయించుదాం.

Image
ప్రతి క్రైస్తవుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది.అలనాడు ధూపార్తి పట్టుకున్న అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడితే తెగులు ఆగి పోయింది.(సంఖ్యా:16)(యెహేజ్కేలు22:30)లో బ్రద్ధలైన సందులో( ప్రాకారమును దిట్టపరచ)నిలబడగల యోగ్యుడు ఒక్కడైనా కలడా(దేశమును పాడుచేయకుండా నుండుటకు)అని యోచించినా ఒక్కడైనా కనబడలేదుట దేవునికి అంటే ప్రస్తుత దినాల్లో కూడా ఈ తెగులు ఆగడంలేదు అంటే మనం చేసే భక్తి మన ప్రార్థన చాలింది కాదనేగా,అందుకే ఇకనైనా నటన,మాయలు మాని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటే క ్షేమం, దీవెన. ఈ ప్రస్తుత పరిస్థితులను దేవుడు మార్చాల్సిందే గాని ఏవైద్యం,ఏడబ్బు,ఏ జ్ఞానం,ఏమాయ భక్తి వల్ల ఏమి కాదనేది వాస్తవం.దయచేసి అపార్ధం చేసుకోకండి. మాదగ్గరకొస్తే రిపోర్ట్స్ కూడా మార్చబడ్డాయని సాక్షాలు చెప్పించిన వారు ఏరి?స్వస్థత కొరకు మనుష్యులు మీద కాక దేవుని మీద ఆధారపడండి.భక్తులందరూ సెల్ఫ్ వదిలి సిగ్గుతో దేవుని పాదాలు ఆశ్రయించుదాం.

Bible Study

Image
Can the person who fell in protection has fallen due to Satan........

Good Friday2020

Image

ప్రస్తుత పరిస్థితుల్లో "ప్రార్ధన"మాత్రమే మానవజాతి మనుగడకు స్తిరతను ఇస్తుంది.మన పరిస్థితులను మారుస్తుంది.దేవుని మనస్సుని కూడా తాకుతుంది. (బైబిల్లో 1కొరింథి:1:19,20)లో చెప్పినట్లు దేవుడు ఒక కష్టాన్ని మన జీవితంలో అనుమతించినపుడు దానిని ఏమనుష్యుడు కాదు గదా ఏ సేవకుడు దానిని ఆపలేడు. అందుకే ప్రియులారా ప్రభువు మీద ఆధారపడండి,మనకి సబ్ స్టేషన్ వద్దు.గ్నాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను,ఈ లోకపు తర్కవాది ఏమాయెను?దేవుడు మాత్రమే తప్ప ఇంకేది ఇంకెవ్వరూ ఈ విపత్తు తప్పించలేరు."పై వస్త్రములను కాక హృదయములను చింపుకొని"దేవుని పాదముల మీద పడదాం............................ఆమేన్.

Image
ప్రస్తుత పరిస్థితుల్లో "ప్రార్ధన"మాత్రమే మానవజాతి మనుగడకు స్తిరతను ఇస్తుంది.మన పరిస్థితులను మారుస్తుంది.దేవుని మనస్సుని కూడా తాకుతుంది. (బైబిల్లో 1కొరింథి:1:19,20)లో చెప్పినట్లు దేవుడు ఒక కష్టాన్ని మన జీవితంలో అనుమతించినపుడు దానిని ఏమనుష్యుడు కాదు గదా ఏ సేవకుడు దానిని ఆపలేడు. అందుకే ప్రియులారా ప్రభువు మీద ఆధారపడండి,మనకి సబ్ స్టేషన్ వద్దు.గ్నాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను,ఈ లోకపు తర్కవాది ఏమాయెను?దేవుడు మాత్రమే తప్ప ఇంకేది ఇంకెవ్వరూ ఈ విపత్తు తప్పించలేరు."పై వస్త్రములను కాక హృదయములను చింపుకొని"దేవుని పాదముల మీద పడదాం............................ఆమేన్.