Posts

గెలుపు వ్యక్తిగతఆనందాన్నిస్తుంది,కాని ఓటమి అనుభవాన్నిస్తుంది.ఆనందం కంటె అనుభవం శాశ్వతం మరియూ అనేకులకు పాఠం అవుతుంది.

Church Dedication

Image

Rev.Dr.P.Rambabu Gospel Meetings

Image

గెలుపు వలన వచ్చే ఘనత అస్తిరం. ఈ రోజు నీ దగ్గర, రేపు మరొకరి దగ్గర, కానీ ఓటమి వల్ల వచ్చే అనుభవం శాశ్వితం (ఓటమి కాదు అనుభవం). అది ఎన్నో జీవితాలకు పునాది అవుతుంది. కాబట్టి గెలుపు, ఓటమి ఆటలో సహజం. కనుక ప్రతి మనిషి జీవితంలో గెలిచినపుడు హెచ్చిపోక, ఓడినపుడు కృంగిపోక నిలకడగా కొనసాగడమే జీవితానికి అర్ధం పరమార్ధం..

Image

స్వర్ణకారుడు తన చేతికివ్వబడిన బంగారము యొక్క స్వచ్చత చూడడానికి అది బాగా కరిగి నీరుగా మారే వరకు తీవ్రంగా కొలిమిలో కాలుస్తాడు అది నశించి పోవాలని కాదు సుమా,కాల్చబడడం వల దానిలో మలినం పోయి స్వచ్చమైన బంగారపు నీరుగా మారినపుడు ఆనీటిలో స్వర్ణకారుడు తన ముఖాన్ని చూచుకుంటాడు అప్పుడు ఆ బంగారపు నీటిలో తన ముఖం తనకి కనిపిస్తే అది "స్వచ్చ బంగారం"అని నిగ్గు తేలుస్తాడు. ఒకవేళ కలీ అయితే కాలిపోతుంది లేదా స్వర్ణకారుని ముఖాన్ని తనలో చూపించలేదు. అలాగే అమూల్యమైన బంగారుతో పోల్చబడిన మనల్ని కూడా "శ్రమల కొలిమిలో "తప్పనిసరిగా మన ఆత్మీయ స్వర్ణకారుడు పుటమువేస్తాడు అయితే మనమీద ప్రేమలేకనో,లేక మనము నశించాలనో కాదు గాని,మనలో వున్న మలినం(పాపము)పోయి శుద్ధసువర్ణముగా (పరిశుద్ధంగా)మారాలని మనలో తన రూపము చూసుకోవాలని ఆయన ఆకాంక్ష. మరి నీవు శ్రమలు వచ్చాయనీ, శోధనలో వున్నావని,వాపోతూ దైవ చిత్తాన్ని అర్ధం చేసుకోకుండా నిరాశ,నిసహలో కొట్టమిట్టాడుతూ దైవ కృపను శంకిస్తూ వున్నావేమొ "కొలిమి వెనుక, కాదు శ్రమ శోధనల వెనుక నీపట్ల దైవ చిత్రాన్ని గ్రహించి ఇప్పుడే ప్రభువుని స్తుతించు.దైవదీవెనలు నీకు కల్గును గాక! -

ఉదయమందు విత్తనము విత్తుము,సాయంత్రమందు విత్తుము ఏది ముందు ఎదుగునో లేక ఫలించునో మనకి తెలియదు.అలాగే జీవితమయినా,పరిచర్యఅయినా.మన ఫలింపు మన సీనియారిటీని బట్టి వుండదు ఫలింపు నిచ్చే దేవుని మీద ఆధారపడి వుంటుంది.కాబట్టి దేవుడు అప్పగించిన ఏపనైనా ప్రయాసపడి శక్తివంచన లేకుండా చేయడం మన ధర్మం,తగిన ఫలితమివ్వడం దేవునిచిత్తం.

నిలకడలేని సముద్రకెరటంలో లేచి పడే గుణాన్నే తప్ప పడి లేచే గుణాన్ని చూడం.అలాగే ప్రతి వ్యక్తిలోను ప్రతికూలతే తప్ప అనుకూలతను చూడము.ఇది మానవ సహజం నైజం.అందరికి వందనాలు.

అంశం :రెండంతల ఆశీర్వాదం, వాక్యోపదేశకులు: Rev.Dr.P.Rambabu Garu,Telugu Christian Message

"దేవుని వరము..? 'Devuni Varam..?' TELUGU CHRISTIAN MESSAGE ||RAMBABU PAS...

Image

09/AUG/2018 || REV.DR.RAMBABU garu || ARADANA_TV || Telugu Christian Mes...

Image

30-08-2018 || REV.DR.P.RAMBABU garu || ARADANA TV Telugu Christian Message

Image

25-09-2018 || REV.DR.RAMBABU|| ARADANA TV TELUGU CHRISTIAN MESSAGE.

Image

"పాపము చేస్తే నరకములో పడమా..?" TELUGU CHRISTIAN MESSAGE ||P.RAMBABU PAST...

Image

"ప్రభువు ఆలస్యములో ఆశీర్వాదము" ||P.RAMBABU PASTOR|| TELUGU CHRISTIAN MES...

Image

"దుఖఃము ఏలాగు మేలు" TELUGU NEW CHRISTIAN MESSAGE ||P.RAMBABU PASTOR||

Image

SHILOAH HOLY MINISTRIES 'లేఖనస్వరం' 'LEKHANASWARAM' TELUGU CHRISTIAN TV ...

Image

Pastor Rambabu

Image
Pastor Rambabu