ఏరి చేతి గుడ్డలు,నూనె సీసాల వ్యాపారులు,₹10,000.00లకు అభిషేకం అమ్మేవారు,నిలబడ్డవారిని పడవేసేవారు,దేవుని కంటే తమ స్థానాన్ని ఎక్కువగా చేసుకొన్నవారు,దేవుడు చెయ్యాల్సిన స్వస్థత తామే చేస్తామని బడాయి కొట్టే అభిషిక్తులు,ప్రవక్తలు ఏమయ్యారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనానుండి,ప్రజలను టచ్ చేసి స్వస్తపరచవచ్చు గదా!చచ్చిపోయిన వారిని లేపేవారు,దైవ వాక్యాన్ని వదిలి కల్పనా పద్ధతులే దైవోపదేశములని,సోదె చెప్పేవారంతా ఏరి?నాకు తెలుసు నామీద విరుచుకు పడ్తారని కాని తప్పదు,ఇప్పుడైనా మనం భ్రమలో నుండి రావల్సిందే ఏలయనగా స్వస్థత దేవుడు చెయ్యాల్సిందే గాని మనిషి చెయ్యడు.(doctor treats God heals)నిజం మనం ప్రార్ధన చెయ్యాలి దేవుడు స్వస్థత చెయ్యాలి.పరిపూర్ణ వాక్య అవగాహన లేకుండా ఇష్టానుసారంగా వాక్యాన్ని అన్వయించు కునేవారిని బట్టి బాధతో నే ఈ పోస్ట్ పెడుతున్నాను.ఒకటి నిజం ప్రభువు రాకడకి,యుగసమాప్తికి ముందు మనం ఎదుర్కొనే పరిస్థితులన్నీ ఇలానే వుంటాయి.జగతి ఒక్కసారి. ఉలిక్కిపడి దేవుని వైపు దృష్టి సారించే సమయం ఆసన్నమయిందని గృహించాలి. కేవలం శరీర,భౌతిక అవసరాల కోసం ప్రభువుని వెంబడించడం మాని, ఎదురున్న మన విశ్వాస పరీక్షకు సిద్ద పడాల్సిందే.(లూక:21:28,7-10;మత్తయి:24:8;మార్కు13:8) ప్రభువును నమ్మిన వారికి 100ఏండ్లు ఆరోగ్యం,ఆయుష్కాలం వుంటుందని బైబిల్ లో ఎక్కడా చెప్పలేదు..కాకపోతే అందరిలానే విశ్వాసి కూడా లోకంలోనే వుంటాడు కాబట్టిఅందరికి వచ్చే అన్ని పరిస్థితులు ఎదర్కోవల్సిందే.అయితే లోకానికి నిరీక్షణ వుండదు కాని మనకి అనగా ప్రభువుని పొందినవారికి శ్రమల్లో,కష్టాల్లో కూడా నిరీక్షణ వుంటుంది. వాక్యాన్ని బట్టి సత్యాన్ని పట్టుకుందాం,లోబడదాం.ప్రభు రాకకై సిద్దపడదాం...... ఆమేన్.
ఏరి చేతి గుడ్డలు,నూనె సీసాల వ్యాపారులు,₹10,000.00లకు అభిషేకం అమ్మేవారు,నిలబడ్డవారిని పడవేసేవారు,దేవుని కంటే తమ స్థానాన్ని ఎక్కువగా చేసుకొన్నవారు,దేవుడు చెయ్యాల్సిన స్వస్థత తామే చేస్తామని బడాయి కొట్టే అభిషిక్తులు,ప్రవక్తలు ఏమయ్యారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనానుండి,ప్రజలను టచ్ చేసి స్వస్తపరచవచ్చు గదా!చచ్చిపోయిన వారిని లేపేవారు,దైవ వాక్యాన్ని వదిలి కల్పనా పద్ధతులే దైవోపదేశములని,సోదె చెప్పేవారంతా ఏరి?నాకు తెలుసు నామీద విరుచుకు పడ్తారని కాని తప్పదు,ఇప్పుడైనా మనం భ్రమలో నుండి రా వల్సిందే ఏలయనగా స్వస్థత దేవుడు చెయ్యాల్సిందే గాని మనిషి చెయ్యడు.(doctor treats God heals)నిజం మనం ప్రార్ధన చెయ్యాలి దేవుడు స్వస్థత చెయ్యాలి.పరిపూర్ణ వాక్య అవగాహన లేకుండా ఇష్టానుసారంగా వాక్యాన్ని అన్వయించు కునేవారిని బట్టి బాధతో నే ఈ పోస్ట్ పెడుతున్నాను.ఒకటి నిజం ప్రభువు రాకడకి,యుగసమాప్తికి ముందు మనం ఎదుర్కొనే పరిస్థితులన్నీ ఇలానే వుంటాయి.జగతి ఒక్కసారి. ఉలిక్కిపడి దేవుని వైపు దృష్టి సారించే సమయం ఆసన్నమయిందని గృహించాలి. కేవలం శరీర,భౌతిక అవసరాల కోసం ప్రభువుని వెంబడించడం మాని, ఎదురున్న మన విశ్వాస పరీక్షకు సిద్ద పడాల...